పళ్ళు పచ్చగా మారాయా? ఈ చిన్న చిట్కాతో 2 రోజుల్లో వజ్రాల్లా తళతళా మెరిసిపోతాయ్ –డాక్టర్ వైష్ణవి

పళ్ళు పచ్చగా మారాయా? ఈ చిన్న చిట్కాతో 2 రోజుల్లో వజ్రాల్లా తళతళా మెరిసిపోతాయ్ –డాక్టర్ వైష్ణవి

మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాడా లేదా అనేది వాళ్ళ ముఖంలో ఉండే చిరు నవ్వులోనే కనిపిస్తుంది. నవ్వు మనిషికి ఒక రకమైన వ్యాయామం. నవ్వడం మనలో ఉండే అనేక మానసిక ఒత్తుడులు తగ్గి, ఆరోగ్యం కుదుట పడతుంది. నవ్వు ఆరోగ్యం కోసమే కాదు అవతలివారిని పలకరించే పలకరింపులో కూడా నవ్వు చాలా ప్రధాన స్థానాన్ని తీసుకుంటుంది. మన చిరునవ్వు, పకరించే నవ్వు ఎంత ప్లెజెంట్ గా ఉంటె అవతలివారికి మనపై అంత మంచి అభిప్రాయం కలుగుతుంది.

అయితే నవ్వేటప్పుడు బయటకు మన పళ్ళు కనిపిస్తాయి. అవి ఎంత శుభ్రంగా, తెల్లగా, ఆరోగ్యాంగా ఉంటె అంతా బాగుంటుంది. పళ్ళు విషయంలో చాలామంది అంత జాగ్రత్తలు తీసుకోరు. కానీ ఆరోగ్యాంగా ఉండాలి అనుకుంటే మనం పళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే పొద్దుట లేవగానే, మన పూర్వీకులు మనకు నేర్పిన మొదటి పని పళ్ళు తోమటం. దానిని బట్టే మనకు తెలుస్తుంది పళ్ళు శుభ్రం ఎంత ప్రాధాన్యమో. స్వీట్స్ ఎక్కువగా తినడం వలన, పులుపు ఎక్కువగా తినడం విలాన, చాక్లెట్స్ అలాంటివి తినడం వలన పళ్ళు తొందరగా పుచ్చుపోతాయి.

ఆహారం తీసుకున్న తరవాత చేతిని శుభ్రంగా కడుక్కుంటాం కానీ, దానిని బాగా నమిలిన పళ్ళను మాత్రం చాలామంది కడగరు. అది చాలా తప్పు. ఆహారం తిన్న తరవాత ఖచ్చితంగా పళ్ళను శుభ్రంగా కడగాలి. దాని వలన లోపలకు క్రిములు చేరవు. పళ్ళు ఆరోగ్యాంగా, శుభ్రంగా లేకపోతే మనకు చాలా నష్టం. కొందరి పళ్ళు పచ్చగా అదోలాంటి రంగులో ఉంటాయి. అలాంటి పళ్ళను ఏం చెయ్యాలో , ఎలా శుభ్రం చేయాలో ఎందుకు అవి అలా అవుతాయో చాలా మందికి తెలియదు. పళ్ళు అలా పచ్చగా ఉండటం వలన అనారోగ్యమే కాకుండా, నలుగురిలో నవ్వేటప్పుడు, అవి కనిపిస్తే చాలా అసహ్యంగా కూడా ఉంటుంది.

అసలు పళ్ళు పచ్చగా ఎందుకు అవుతాయో, వాటిని ఎలా శుభ్రం చేసుకుపోవాలో , ఆ సమస్య నుంచి ఎంత ఈజీ గా దూరం కావచ్చొ పైన వీడియోలో డాక్టర్ ద్వారా తెలుసుకోండి…