పాల ప్యాకెట్ తాగే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు

ఈ చిన్న చిన్న ఆచారాలు పాటించడం వలన కొన్ని సమస్యల నుంచి బయటపడచ్చు… 

పోటీ ప్రపంచంలో ఎంత పరిగెడితే అంత దూరం వెళ్ళగలం, ఎంత దూరం వెళ్తే అందుతా ప్రపంచాన్ని చూడగలం, ఎంత ప్రపంచాన్ని చూస్తే అంత జీవితాన్ని అనుభవించగలం. ఈ విషయంలో ఈ తరం వ్ వారు కొండు చూపుతోనే ఉన్నారని అనుకోవాలి. ఎందుకంటే చిన్న పిల్లాడికి కూడా ఒక లైఫ్ దాని మీద ఒక యాంబిషన్ ఉంటుంది. తనకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందొ తెలుసుకుని ఒక క్లారిటీ తెచ్చుకుని దానికి తగ్గట్టుగా తన జీవితానికి ఒక ప్రణాళిక వేసుకుంటున్నారు. ఆ రకంగా తనకు కావాల్సిన గోల్ ని డిజైన్ చేసుకుని దాని కోసం నిరంతరం పోరాడి, అనుకున్నది అందుకోవాలని ఈ తరం యువత ముందుకు దూసుకుని వెళ్తుంది. 

అయితే ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్లే పిల్లలు ఉంటె , కొందరు ఏమి గోల్ పాడు లేకుండా 24 గంటలు అనవసరమైన పనులు, ఫ్రెండ్స్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటూ జీవితాలను పాడుచేసుకునే వాళ్లకు కూడా ఎక్కువగానే ఉన్నారు అనుకోండి. ఒక కుటుంబం సక్సస్ కావల అంటే అందులో ఉన్న అందరూ బాగుండాలి. ఒక్కక్కరు ఒక్కొక రకంగా ఆ కుటుంబానికి బలం కావాలి. అంటే కానీ లేనిపోని స్వార్ధాలతో జీవితాన్ని నడపకూడదు. అలాగే మనకేంటి లే ఎవరో ఒకరు మనల్ని చూసుకుంటారు అని కూడా అనుకోకూడదు. మన కోసం మనమే కష్టపడాలి. అలాగే మన పై ఆధారపడినవారి గురించి మనమే ఆలోచించాలి కూడా. 

జాతక రీత్యా గాని, అనుకొని కొన్ని కారణాలు వలన గాని పరిస్థితి బాలేనప్పుడు, ఇంట్లో వాళ్ళు కొన్ని ఇయమాలను పాటించడం వలన కొంతవరకు ఉపసమనం దొరుకుతుంది అని మన పెద్దలు అంటారు. అవేమిటో తెలుసుకుందాం… మీ ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయం ఎక్కడ ఉందొ చూడండీ. నిత్యం ఆ దేవాలయానైకి వెళ్ళండి. దాని వలన మీ ఆర్ధిక పరిస్థితి కుదట డతుంది. ఇంట్లో పిల్లలు, వృద్దులకు భోజనం పెట్టిన తరవాతనే భోజనం చేయండి. అలాగే భోజనం సమయంలో ఎవరైనా ఆకలితో ఎదురుగా కనిపిస్తే, వీలైతే అన్నం పెట్టండి. లక్ష్మీదేవిని తెల్లని పూలతో పూజించండి. ప్రతీరోజు
దేవాలయంలో దారిద్ర్య దహన శివ స్తోత్రం చదవండి. దాని వలన కొంతవరకు మీ కష్టాలు గట్టెక్కుతాయి. 

ఇవన్నీ మనం చేసే పని  మనం చేసుకుంటే చేసే చిన్న చిన్న పద్ధతులు. అంతేకాని మనం ఏ పని చెయ్యకుండా కూర్చుని దేవుడిని పూజిస్తున్నాను  అనుకున్నవి అన్ని అయిపోవాలి అని అనుకుంటే అవివేకమే. దైవారాధన వలన మనం చేసే పనులలో ఆటంకాలు కలగకుండా, కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. అంతే కానీ మనం ఏమి చెయ్యకుండా ఖాళీగా కూర్చుంటే దేవుడు మాత్రం ఎందులో మనకు చేయూతగా ఉంటాడు అని తెలుసుకుని స్వయం కృషితో ముందుకు దూసుకుని వెళ్ళాలి.