వీటిని గాని ఇంట్లోకి తీసుకుని వస్తే, మీ ఆయుష్షు మీరే మింగేస్తున్నట్టట!

వీటిని గాని ఇంట్లోకి తీసుకుని వస్తే, మీ ఆయుష్షు మీరే మింగేస్తున్నట్టట!

ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. ఏమిటి ఆరోగ్యం మహాభాగ్యం ఏమిటసలు? అని ఈ జనరేషన్ అనుకుంటున్నారు. భాగ్యం అంటే చాలామంది దృష్టిలో ఒక్కటే, అదేమిటంటే డబ్బు. ఎంత ధనం సంపాదిస్తే, ఎన్ని క్రెడిట్ కార్డు లు వాడుతూ ఉంటె, ఎన్ని గొప్పలు చుట్టూ ఉన్నవారికి చూపిస్తూ ఉంటె మనం అంత భాగ్యంలో ఉన్నామని కొందరు అనుకుంటూ ఉంటారు. ఎన్ని ఊర్లు తిరుగుతూ ఉంటె, ఎంత లక్జరీ చేస్తూ ఉంటె, పిల్లలకు వాళ్ళ పిల్లలకు ఎంత డబ్బుని కూడబెట్టి ఇచ్చేస్తూ ఉంటె అంత గొప్ప అని అనుకుంటూ ఉంటారు. నిజానికి ఇవన్నీ అపోహలు మాత్రమే. భాగ్యం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. మనిషి జీవితంలో ఎన్నో భాగ్యాలు ఉంటాయి. అందులో ఆరోగ్యం ఒక భాగ్యం.

ఆరోగ్యం మామూలు భాగ్యం కాదు. ఆరోగ్యం మహాభాగ్యం, ఎందుకంటే మనిషి ఎంత ఆరోగ్యాంగా ఉంటె అంతే ఆనందంగా, మనో ధైర్యంగా ఉంటాడు. దాని వలన ఎక్కువగా కష్టపడగలడు, ఎక్కువగా ఆలోచించగలడు. చేతి నిండా పని, కంటి నిండా నిద్ర, ఒంట్లో ఆరోగ్యం ఉంటె ఇంటి నిండా భాగ్యం ఉంటుంది. అలాంటిది ఈ రోజుల్లో చేతి నిండా పని కాదు, జీవితం అంతా పని లేదా నెట్ లోనే, పర్సనల్ గానో ఇతరులతో చాటింగ్ తోనో, చెడు వ్యసనాలతోనో టైం ని వాడేస్తున్నారు. అంతే గాని దేనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి, ఎలా వాటిని అమలు పరచాలి దాని పై దృష్టి పెట్టడం లేదు.

పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలుసు, కానీ వాటి జోలికి అంత ఎక్కువగా ఎక్కువమంది వెళ్లరు. పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా అవసరం. రోజులో ఒక పూట అన్నం తిని, రెండవ పూట పండ్లు తొంటే మంచిది. అయితే రాత్రి వేళ పండ్లు తిన్నాము కానీ, నీర్శంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి అని కొందరు అంటారు. దానికి కారణం లేకపోలేదు. అదేమిటంటే… పండ్లు తిని పడుకోవడం అంటే, ఒక ఆపిల్, లేదా రెండు అరటిపండ్లు తిని పడుకోవడం చేస్తారు చాలామంది. అలా చేయకూడదు. అన్నం అయితే కడుపు నిండా తింటాం, అదే పండ్లు అయితే కడుపు నందా తినం. అందువలనే వీక్ అయిపోతాం.

అన్నం బదులుగా పండ్లు తినేటప్పుడు, ఎక్కువ పండ్లు తినండి. మీ కడుపు నిండేవరకు శుభ్రంగా తినండి. అప్పుడు నీరసం రాదు అని చెబుతునానరు. అయితే షుగర్ ఉన్నవారు ఏవి బడితే ఆ పండ్లు ఎక్కువగా తినకూడదు. వారు ఏ ఫ్రూప్ట్స్ తినచో వైద్యుడిని అడిగి తినాలి. ఇవి ఇలా ఉంటె కొన్నితిని మాత్రం ఆహారంగా అస్సలు తీసుకోకూడదట. అసలు వాటిని ఇంట్లోకి రానివ్వకూడదట. వాటిని మనం ఇంట్లోకి తీసుకుని వచ్చి మనం తిని, మన పిల్లకు కూడా పెట్టడం వలన మన ఆరోగ్యం మన పిల్లల ఆరోగ్యం కూడా నాశనం అవుతుందట. అవి ఆహారంగా తీసుకోవడం వలన మన ఆయుష్షుని, మనమే తగ్గించుకునే విష పదార్ధాలు అంట అవి. ఇంతకీ ఆ 5 పదార్ధాలు ఏమిటో ఈ పై వీడియో లో చూడండి…