బల్లి ఎక్కడ పడితే, తేనే తుట్టలు ఎక్కడ పెడితే ధనలాభంకలుగుతుందో తెలుసా?

బల్లి ఎక్కడ పడితే ఏం జరుగుతుంతో తెలుసుకుందాం…

1.బల్లి కనుబొమలపై పడితే ధన లాభం కలుగుతుంది.
2.బల్లి వెనుక మెడపై పడితే, ఆపదలు వస్తాయి.
3.రొమ్ముపై పడితే జయం కలుగుతుంది.
4.కడుపుపై పడితే సంతాన ప్రాప్తి కలుగుతుంది.
5.భుజము పై ఆరోగ్యం కలుగుతుంది.
6.మణికట్టు మీద పడితే గర్వభంగం కలుగుతుంది.
7.వెన్ను మీద పడితే ఈతి బాధలు
8.పిరుదులపై పడితే, స్త్రీ సుఖం
9.తొడలపై పడితే భోగం.
10.మోకాలిపై పడితే వాహనప్రాప్తి
11.జుట్టు మీద పడితే సంకటములు.
12.స్త్రీ జడలు మీద పడితే ఆందోళన.
అలాగే తేనె తుట్టలు ఎక్కడ పెడితే, ఏం ఫలితమో తెలుసుకుందాం…ఇంటి మద్యలో పెడితే ధన నష్టం కలుగుతుంది.నైరుతి భాగంలో మంచిది కాదు.ఈశాన్యంలో అనేక కష్టాలు,ఆగ్నేయంలో పెద్దగా మంచి చెడు తేడాలు ఉండవు.తూర్పు భాగంలో శత్రువులుపై విజయం,ఉత్తర భాగాలో పెడితే , శత్రువులపై విజయం.వాయువ్యంలో ధన ధాన్య లాభాలు…