ఇంటి స్థలం ఇలా ఉంటె, తరతరాలకి కావాల్సిన ధనంసమకూరుతుంది…

ఇంటి స్థలం ఇలా ఉంటె, తరతరాలకి కావాల్సిన ధనంసమకూరుతుంది.చాలామంది వాస్తుని నమ్ముతారు. వాస్తు శాస్త్రంప్రకారం కొన్ని నియమాలను పాటిస్తే మంచిది. అవేమిటో తెలుసుకుందాం…
పునాది ఇంటికి ఈశాన్యం వైపే వెయ్యాలి.

పునాదులు త్రవ్వే ముందు నాగుపాములు కనిపిస్తేశుభం కాదు.

కొత్త పొయ్యి కర్కాటక లగ్నంలో నిర్మించకూడదు.

ఇంటి స్థలం దక్షణ పడమర ఎత్తుగా…

ఉత్తర, తూర్పుదిక్కులు పల్లంగా ఉంటె, స్థలయజమానికి కుటుంబ సభ్యులకి తరతరాలకి కావాల్సిన ధనంసమకూరుతుంది.

శివ,విష్ణు,అమ్మవారు దేవాలయాలకు తగు దూరంలోఇల్లు నిర్మించాలి.ఇంట్లో దేవుడిని తూర్పుకు తిరిగి పూజ చెయ్యాలి.ఉత్తరం తిరిగి చేయరాదు. కొందరు దేవుడిని పడమరలో ఉంచుతారు. వారు పడమరవైపుతిరిగి పూజ చెయ్యాలి…