మీ జన్మ నక్షత్రాన్ని బట్టి, ఇంటి ఆవరణలో ఏవృక్షాలు పెంచితే మంచిదో తెలుసా?

మీ జన్మ నక్షత్రాన్ని బట్టి, ఇంటి ఆవరణలో ఏవృక్షాలు పెంచితే మంచిదో తెలుసా?

ఇంటి ఆవరణలో మొక్కలు పెంచడం చాలా మంచిది. అద్యాత్మికంగామరియు ఆరోగ్యపరంగా కూడా మొక్కలను పెంచడం చాలా మంచిది. అయితే మన పుట్టిన సమయాన్నిబట్టి మన నక్షత్రం తెలుస్తుంది. మన నక్షత్రాన్ని బట్టి, మన ఇంటి ఆవరణలో ఎలాంటివృక్షాలను పెంచితే మంచి జరుగుతుందో తెలుసుకుందాం…

అశ్వని నక్షత్రం వారు…ముష్టి
భరణి నక్షత్రం వారు… ఉసిరికా
కృత్తిక వారు…అత్తీ
రోహిణి వారు…నేరేడు
మృగశిర వారు…చండ్రా
ఆరుద్రవారు…వనచండ్రా
పునర్వస వారు…వెదురు
పుష్యమి వారు…రావి
ఆశ్లేషా వారు…నాగకేశర
ముమఖవారు…మర్రీ
పుబ్బ వారు…మోదుగా
ఉత్తర వారు…జువ్వి
హస్త వారు…అంబాళము
చిత్త వారు…మారేడు
విశాఖ వారు…ములువేము
అనూరాధా వారు…పొగడా
జ్యేష్ట వారు…నీరుద్ది
మూలా వారు…వేగీ
పూర్వాషాడా వారు…పానసా
ఉత్తరాషాడ వారు…పనస
శ్రవణం వారు… జిల్లేడు
ధనిష్ఠ వారు…నెమ్మీ
శతభిషం వారు… కానుగా
పూర్వాభాద్ర వారు… వేపా
ఉత్తరాభాద్ర వారు…వేపా
రేవతి వారు…ఇప్ప ఇలా పెంచితే, మంచిది..