నడవటం యోగ చేయడం మంచివి అని అనుకోవడం మన దురదృష్టకరం..

nadavadam yoga cheyadam
https://youtu.be/J2p_jUoFE9M

మనిషికి వ్యాయామం చాలా అవసరం. ఆరోగ్యాంగా ఉండాలి అంటే శరీరం శ్రమించాలి. లేదంటే మనలో అనేక అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. ఈరోజుల్లో ప్రతీ ఒక్కరు వ్యాయామం అంటే యోగా చేయడం లేదా వాకింగ్ చేయడం అనుకుంటున్నారు. నిజమే అవి రెండు మంచి వ్యాయామాలు. అయితే మనం నిత్యం జీవించే విధానం ఎలా ఉందొ చూసుకోవాలి. మనిషి అన్నిటికంటే ముందు శ్రమించాలి. 24 గంటలు మనకు ఒంటిని సుఖ పెట్టుకుని ఉంటె దాని వలన మన ఒళ్ళు మాత్రమే కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

పూర్వం మన పెద్ద వాళ్ళు ఎక్కడికి వెళ్లినా నడిచి వెళ్లేవారు. అలాగే చిన్న చిన్న దూరాలకు సైకిల్ మీదనే వెళ్లేవారు. అందులో కూడా మళ్ళీ శ్రమే ఉంటుంది. మనిషి ఎంతగా శ్రమ పడితే అంతా ఆరోగ్యాంగా ఉంటాడని ఆరోజుల్లో నమ్మేవారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో, అతిగా కష్టపడతానికి పాడటానికి అవకాశాలు, పరిసరాలు, కాలం కూడా సహకరించడం లేదు. అందువలనే చిన్నా పెద్ద తేడా లేకుండా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అసలు వ్యాయామం అంటే ఏమిటి? దానికి వాకింగ్, యోగా ఎంతవరకు ఉపయోగపడతాయి? ఇలాంటి అంశాలపై పైన వీడియో లో వివరంగా ఉన్నాయి. అది చూసి అసలు వ్యాళమా అంటే ఏమిటి? ఎలా చేయాలి మన జీవితం ఆరోగ్యాంగా ఉండాలి అంటే మన పూర్వీకుల నుంచి మనం నేర్చుకోవలసిన గొప్ప విషయాలు ఏమిటి అనే విషయాలపై పై వీడియోను చూడండి..